movies

‘తారక్ స్థానంలో మరొకర్ని ఊహించలేను’ by దర్శకుడు బాబీ

, , No Comment

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌లో ఓ హిట్‌గా నిలిచిన చిత్రం ‘జైలవ కుశ’. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోసం ఆయన తొలిసారి త్రిపాత్రాభినయం చేశారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ సినిమాను నిర్మించారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఈ…

Read Post →